కంప్యూటర్ ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా ?
Website లో ads click చేస్తే money వస్తుందా ?
మెయిల్స్ కి వచ్చిన యాడ్స్ రీడ్ చేస్తే మని ఇస్తారంట నిజమేనా ?
సర్వే చేస్తే మనీ వస్తుందట కదా ?
అమిరికాన్ డాలర్స్ మన ఇండియన్ కరెన్సీ లో
100 U.S. డాలర్స్ = 4 472.07191 Indian rupees
ఒక నెలలో 100$ సంపాదిస్తే మనకి ఇంత అమౌంట్ వస్తుందా ?
వూరికినే ఎవరు మనకి
డబ్బులు ఇవ్వరు ! ఎందుకు ఇస్తారు ! మనకే ఎందుకు ఇస్తారు !
యాడ్స్ క్లిక్ చేస్తే అంత అమౌంట్ వస్తే మాత్రం ఎవరు ఊరుకుంటారు ?
మీ కన్నా ముందు Software job చేసి వాళ్ళు, జాబ్ మానేసి హ్యాపీ గా ఇంట్లో కుర్చుని వేల రూపాయలు సంపాదించు కుంటారు !
పేపర్ లో యాడ్స్ ఇచ్చి
cd లు అమ్ముకునే వారు , వారి కింద పనిచేసి వారు బినామీ పేర్లతో క్రొత్త ఎకౌంటు లు create చేసుకుని లక్షలు సంపాదిస్తారు "కాదంటారా" !
online లో 9999.... fraud (మోసపూరిత) company లు ఉంటే 1 genuine
(మంచి) comapany ఉంటుంది,
genuine వెబ్సైటు లో వర్క్ చేస్తే మనీ వస్తుందా అంటే వస్తుంది, ౩ నెలలు వర్క్ చేస్తే 10$ వస్తాయి Ex: paid to click adse - paid to read mails,
౩ నెలలకు 10 $ అంటే కనీసం నెట్ చార్జి కూడా రావటం లేదు,
ఐతే కంప్యూటర్ ద్వారా డబ్భులు సంపాదించలేమ ?
సంపాదించ వచ్చు కానీ మనం అనుకున్నంత సులువు కాదు !

genuine వెబ్సైటు: google adsense
commission junction
AdBrite
BidVertiser
Chitika
Clicksor
Kontera

పైన తెలిపిన వేబ్సిట్స్ చాలా మంచి సైట్స్ అని చేపవచ్చు, సరిగా వర్క్ చేస్తే కచితం గా మనీ వస్తుంది, కానీ వారిని మోసం చేదం అని మనం అనుకుంటే మనమే మోసపోతం,
అంటే నా ఉదేసం మన వేబ్సిట్ లోని అద్స్ మనమే క్లిక్ చేస్తే మనికి అమౌంట్ వస్తుందని పొరపాటులు చేయకండి, అలా చేసి నష్టపోయినవారిని చూసాను కాబట్టి చెబుతాను,
మనకి వెబ్సైటు ఉంది సైట్ లో మంచి కంటెంట్ ఉండి (అంటే కాపీ కంటెంట్ కానిది)
మంచి ట్రాఫ్ఫిక్ ఉంటే కనుక మన వెబ్సైటు ని పైన తెలిపిన వెబ్సైటు లో రిజిస్టర్ అవ్వచు Good Luck ...........................

----------------------------------------------------------------------------
ఇలా చాలా websites లో వర్క్ చేసి మోస పాయను కాభట్టి నాలా ఎవరు మొసపోకుడదని ఈ బ్లాగ్ వ్రాసాను,
తప్పులు ఏమైనా ఉంటే తెలియ చేయగలరు,సరి చేదం
ఇట్లు
మీ
సతీష్Facebook Fans Comment Now